ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరాన్‌లో ఆందోళనకారుడి ఉరి

ABN, First Publish Date - 2022-12-10T01:12:35+05:30

పారా మిలటరీ అధికారిని గాయపరిచాడన్న కారణంతో ఒక ఆందోళనకారుడ్ని ఇరాన్‌ ప్రభుత్వం ఉరితీసింది. ‘

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవునిపై యుద్ధం చేసినట్టు ప్రభుత్వం ప్రకటన

టెహ్రాన్‌, డిసెంబరు 9: పారా మిలటరీ అధికారిని గాయపరిచాడన్న కారణంతో ఒక ఆందోళనకారుడ్ని ఇరాన్‌ ప్రభుత్వం ఉరితీసింది. ‘దేవునిపై యుద్ధం చేస్తున్నందుకు’ ఈ చర్య తీసుకున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు నెల నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. సెప్టెంబరు 23న టెహ్రాన్‌లో జరిగిన ఆందోళనలో బసిజ్‌ పారామిలటరీకి చెందిన ఓ అధికారిని కత్తితో పొడిచి గాయపరిచాడన్న కారణంతో మెహసెన్‌ శేఖరి అనే ఉద్యమకారునికి ఇంత తీవ్రమైన శిక్ష విధించింది. దేశంలో ఆందోళనలు మొదలయిన అనంతరం అమలయిన తొలి మరణశిక్ష ఇదే కావడం గమనార్హం.

Updated Date - 2022-12-10T01:12:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising