ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srinagar airportలో ఆర్మీ జవాన్ బ్యాగేజీలో లైవ్ హ్యాండ్ గ్రెనేడ్ స్వాధీనం

ABN, First Publish Date - 2022-05-02T17:51:12+05:30

జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఓ ఆర్మీ జవాన్ నుంచి హ్యాండ్ గ్రెనేడ్ విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఓ ఆర్మీ జవాన్ నుంచి హ్యాండ్ గ్రెనేడ్ విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ జవాన్ సామాన్ల బ్యాగును స్క్రీనింగ్ చేస్తున్న సమయంలో అందులో నుంచి లైవ్ హ్యాండ్ గ్రెనేడ్ స్వాధీనం చేసుకున్నట్లు విమానాశ్రయ అధికారులు చెప్పారు. తమిళనాడులోని వేలూరుకు చెందిన ఆర్మీ జవాన్ బాలాజీ సంపత్‌గా గుర్తించారు.ఆర్మీ జవాన్ సంపత్ ఇండిగో విమానంలో శ్రీనగర్ నుంచి ఢిల్లీ మీదుగా చెన్నైకి ప్రయాణిస్తుండగా గ్రెనెడ్ దొరికింది. దీంతో సంపత్ ను తదుపరి విచారణ కోసం శ్రీనగర్ పోలీసులకు అప్పగించారు.


Updated Date - 2022-05-02T17:51:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising