ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

GSTపై Supreme Court సంచలన తీర్పు

ABN, First Publish Date - 2022-05-19T19:07:28+05:30

న్యూఢిల్లీ: జీఎస్టీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: GSTపై Supreme Court సంచలన తీర్పు వెలువరించింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు కావాలనుకుంటే వేర్వేరు చట్టాలు చేసుకోవచ్చని తెలిపింది. పన్నుల విషయంలో 246 ఏ ప్రకారం కేంద్రం, రాష్ట్రం సమానమని, ఒకరి ఆదేశాలను మరొకరిపై బలవంతంగా రుద్దొద్దని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. కేంద్ర, రాష్ట్రాలకు సమాన అధికారాలున్నాయని చెబుతూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు అవసరమని సూచించింది. 

Updated Date - 2022-05-19T19:07:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising