ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం నుంచి రూ.8,633 కోట్ల జీఎస్టీ విడుదల

ABN, First Publish Date - 2022-06-02T17:28:20+05:30

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెల్లించాల్సిన జీఎస్టీ వాటాలో రూ.8,633 కోట్లు విడుదల చేసింది. కర్ణాటకతో పాటు 21 రాష్ట్రాలకు రూ. 86,912 కోట్లు కేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెల్లించాల్సిన జీఎస్టీ వాటాలో రూ.8,633 కోట్లు విడుదల చేసింది. కర్ణాటకతో పాటు 21 రాష్ట్రాలకు రూ. 86,912 కోట్లు కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసింది. ఇందులో కర్ణాటకకు రావాల్సిన 8,633 కోట్లు ఉన్నాయి. కర్ణాటకకు 2022 మే 31వరకు రూ.8,633 కోట్ల జీఎస్టీ వాటా మంజూరైందని సీఎం బసవరాజ్‌ బొమ్మై వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం ధన్యవాదాలు తెలిపారు. 

Updated Date - 2022-06-02T17:28:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising