ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌తో Annamalai భేటీ

ABN, First Publish Date - 2022-07-22T13:55:23+05:30

నకిలీ పాస్‌పోర్టుల జారీ వ్యవహారంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం అడిషనల్‌ డీజీపీ డేవిడ్‌సన్‌ దేవాశీర్వాదాన్ని డిస్మిస్‌ చేయాలంటూ బీజేపీ రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                             - ఏడీజీపీని డిస్మిస్‌ చేయాలని డిమాండ్‌


చెన్నై, జూలై 21 (ఆంధ్రజ్యోతి): నకిలీ పాస్‌పోర్టుల జారీ వ్యవహారంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం అడిషనల్‌ డీజీపీ డేవిడ్‌సన్‌ దేవాశీర్వాదాన్ని డిస్మిస్‌ చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని పార్టీ నాయకులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో నకిలీ చిరునామాలతో పాస్‌పోర్టులు జారీ చేస్తుండటంతో దేశ భద్రతకు ముప్పువాటిల్లే అవకాశం ఉందని, వైమానిక దళం ఇంటి చిరునామాతో నకిలీ పాస్‌పోర్టులు జారీ అయ్యాయని అన్నామలై ఆ వినతిపత్రంలో ఆరోపించారు. ఇక కళ్లకుర్చి విద్యార్థిని మృతి కేసులో ఇంటెలిజెన్స్‌ విభాగం పూర్తిగా వైఫల్యం చెందిందని, ఈ పరిస్థితుల్లో ఆ విభాగం ఏడీజీపీని డిస్మిస్‌ చేయాలని కోరారు. అన్నామలైతోపాటు పార్టీ ప్రముఖులు కేపీ రామలింగం, వీపీ దురైసామి, మురుగానందం, కాత్యాయని, శరవణన్‌ తదితరులు గవర్నర్‌ను కలిసినవారిలో ఉన్నారు.

Updated Date - 2022-07-22T13:55:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising