ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవా సీఎంగా మళ్లీ సావంత్‌కే ఛాన్స్

ABN, First Publish Date - 2022-03-22T01:15:39+05:30

పానాజీ: గోవా ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమోద్ సావంత్‌కే అవకాశం లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పానాజీ: గోవా ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమోద్ సావంత్‌కే అవకాశం లభించింది. పానాజీలో సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమోద్ సావంత్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇటీవల జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలకు గాను బీజేపీ 20 స్థానాలు గెలుచుకుంది. ఇద్దరు ఎంజీపీ ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 



Updated Date - 2022-03-22T01:15:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising