ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మాయిలపై Bihar Top Cop సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-01-01T18:10:30+05:30

బీహార్ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ ఎస్ కె సింఘాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా(బీహార్): బీహార్ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్  ఎస్ కె సింఘాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్న అమ్మాయిలు హత్యలకు గురవుతున్నారని బీహార్ టాప్ కాప్ సింఘాల్ వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, వారికి మంచి విలువలు నేర్పాలని బీహార్ డీజీపీ అభ్యర్థించారు. ‘‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవడం కోసం ఇల్లు వదిలి వెళ్లిన చాలా మంది అమ్మాయిలు వ్యభిచారం రొంపిలో బలవుతున్నారు’’ అని బీహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చెప్పారు. తల్లిదండ్రులు అమ్మాయిల భావాలను గుర్తించి,వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని డీజీపీ కోరారు. ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అభివృద్ధి చేస్తున్న సామాజిక సంస్కరణ ప్రచారం (సమాజ్ సుధార్ అభియాన్)లో భాగంగా డీజీపీ సింఘాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.


Updated Date - 2022-01-01T18:10:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising