ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గాలి’ మాటలు కాదండోయ్‌..!

ABN, First Publish Date - 2022-12-07T12:14:05+05:30

నిజంగా అవి ‘గాలి’ మాటలు కావు.. హామీ ఇచ్చిన ప్రకారమే భారీ భవంతి కొనేశారు. అవును ఆయన మరెవరో కాదు. మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ రెడ్డి(G

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంగావతి(బెంగళూరు), డిసెంబరు 6 : నిజంగా అవి ‘గాలి’ మాటలు కావు.. హామీ ఇచ్చిన ప్రకారమే భారీ భవంతి కొనేశారు. అవును ఆయన మరెవరో కాదు. మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ రెడ్డి(Gali Janardhan Reddy). సోమవారం అంజనాద్రి దర్శనానికి వచ్చిన ఆయన గంగావతి(Gangavati) నుంచే పోటీ చేస్తాను... ఇక్కడే నివాసం ఉంటాను అన్నారా.. సరేలే నేతల మాటలు మామూలే.. కదా అనుకున్నారు. కానీ భారీ భవనాన్ని కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. నగరంలో కనకగిరికి వెళ్లే మార్గంలో క్రియేటివ్‌ పార్కు లేఔట్‌లో గాలి జనార్దన్‌ రెడ్డి ఒక బంగ్లాను కొనుగోలు చేశారు. ఇందులో ఐదు బెడ్‌రూమ్‌లు, మూడు ఖాళీ నివేశన స్థలాలు, వాహనాలు పార్కు చేసేందుకు మూడు ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకున్నారు. అతిత్వరలో గృహ ప్రవేశం చేయనున్నట్లు ఆయన అనుచరులు తెలిపారు. రాజు తలచుకుంటే.. దేనికైనా కొదవా..!

Updated Date - 2022-12-07T12:14:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising