ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4 కోట్ల మంది పేదరికంలోకి: రాహుల్‌ గాంధీ

ABN, First Publish Date - 2022-01-24T06:44:33+05:30

దేశంలో 4 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికంలోకి నెట్టబడ్డారని, కేవలం ‘హమారే దో’ మాత్రమే అభివృద్ధి చెందిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జనవరి 23: దేశంలో 4 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికంలోకి నెట్టబడ్డారని, కేవలం ‘హమారే దో’ మాత్రమే అభివృద్ధి చెందిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ‘వికాస్‌ ఓవర్‌ఫ్లో’ కేవలం ‘హమారే దో’కు మాత్రమేనని, అయితే 4 కోట్ల మంది దారిద్య్రంలోకి నెట్టబడ్డారని ట్వీట్‌ చేశారు. ఆక్స్‌ఫామ్‌ నివేదికను రాహుల్‌ ఉటంకిస్తూ 2021లో ఇద్దరు అగ్రశ్రేణి వ్యాపారవేత్తల సంపద బిలియన్‌ డాలర్లు పెరిగిందన్నారు.  

Updated Date - 2022-01-24T06:44:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising