ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీపై పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ప్రశంసలు

ABN, First Publish Date - 2022-09-23T07:40:34+05:30

ప్రధాని మోదీపై పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ప్రశంసలు కురిపించిన వీడియో వైరల్‌ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: ప్రధాని మోదీపై పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ప్రశంసలు కురిపించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ఇమ్రాన్‌ఖాన్‌ తన రాజకీయ ప్రత్యర్థి, మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ ఆస్తులపై విమర్శలు గుప్పిస్తూ మోదీతోపాటు, భారత్‌ ప్రజలను పొగిడారు. షరీఫ్‌ అవినీతితో విదేశాల్లో బిలియన్‌ విలువైన ఆస్తులు కూడబెట్టారని, ఆయన లాంటి అవినీతిపరుడు మరేదేశంలో లేడని అన్నారు. ఇదే సందర్భంలో మోదీని ప్రస్తావిస్తూ ప్రశంసించారు. అదేవిధంగా భారతదేశ విదేశాంగ విధానం బాగుంటుందని, ఆ దేశాన్ని ఏ అగ్రరాజ్యం శాంసించలేదన్నారు. అమెరికా ఒత్తిడిని కూడా లెక్కచేయకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ‘భారత్‌ ప్రజలు చాలా ఆత్మవిశ్వాసం’ ఉన్నవారంటూ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-09-23T07:40:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising