ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Deve Gowda: మాజీ ప్రధాని దేవెగౌడతో మంత్రి అశోక్‌ భేటీ

ABN, First Publish Date - 2022-09-18T17:26:14+05:30

జేడీఎస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda)ను బీజేపీ కీలకనేత, రాష్ట్ర మంత్రి అశోక్‌ భేటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జేడీఎస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda)ను బీజేపీ కీలకనేత, రాష్ట్ర మంత్రి అశోక్‌ భేటీ అయ్యారు. శనివారం పద్మనాభనగర్‌లోని దేవెగౌడ నివాసానికి వెళ్లిన మంత్రి అశోక్‌ అరగంటకుపైగా చర్చలు జరిపారు. తొలుత దేవెగౌడ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య రాజకీయ చర్చలు సాగినట్లు సమాచారం. దేవెగౌడను అశోక్‌ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో కుతూహలం రేకెత్తిస్తోంది. మరో ఎనిమిది నెలల్లో శాసనసభ ఎన్నికలు ఉండడం, అందులోనూ ప్రత్యర్థి పార్టీ అయిన జేడీఎస్‌ కీలకనేతతో మంత్రి భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. అశోక్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే దేవెగౌడ నివాసం ఉండడం గమనార్హం.

Updated Date - 2022-09-18T17:26:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising