ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Former Minister: ఆ ముగ్గురు డీఎంకే ‘బి’ టీమ్‌..

ABN, First Publish Date - 2022-09-11T15:53:03+05:30

శశికళ, టీటీవీ దినకరన్‌, ఒ.పన్నీర్‌సెల్వం అధికార డీఎంకే ‘బి’ టీమ్‌గా వ్యవహరిస్తున్నారని అన్నాడీఎంకే మాజీ మంత్రి డి.జయకుమార్‌(D.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                          - మాజీ మంత్రి డి. జయకుమార్‌


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 10: శశికళ, టీటీవీ దినకరన్‌, ఒ.పన్నీర్‌సెల్వం అధికార డీఎంకే ‘బి’ టీమ్‌గా వ్యవహరిస్తున్నారని అన్నాడీఎంకే మాజీ మంత్రి డి.జయకుమార్‌(D. Jayakumar) ఆరోపించారు. రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయానికి తగిన భద్రత కల్పించాలని కోరుతూ శనివారం డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అనంతరం జయకుమార్‌(Jayakumar) విలేఖరులతో మాట్లాడుతూ, అన్నాడీఎంకే కార్యాలయంలోకి ఓపీఎస్‌ మద్దతుదారులతో ప్రవేశించిన ధ్వంసం చేయడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ పట్టించుకోలేదన్నారు. పార్టీ సభ్యుడు కాని ఓపీఎస్‌ కార్యాలయంలోకి ప్రవేశించడం, పార్టీ లెటర్‌ ప్యాడ్‌, జెండా ఎలా వినియోగిస్తారని జయకుమార్‌ ప్రశ్నించారు.

Updated Date - 2022-09-11T15:53:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising