ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10+2 ఫార్మాట్‌కు సీబీఎస్‌ఈ ముగింపు!

ABN, First Publish Date - 2022-11-20T03:10:31+05:30

జాతీయ విద్యా విధానంలో సిఫారసులకు అనుగుణంగా సీబీఎ్‌సఈ కీలక మార్పులు చేయనుంది. ప్రస్తుతమున్న 10+2 ఫార్మాట్‌కు ముగింపు పలికి, దాని స్థానంలో 5+3+3+4 విధానాన్ని తీసుకురానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగా 5+3+3+4 విధానం

న్యూఢిల్లీ, నవంబరు 19: జాతీయ విద్యా విధానంలో సిఫారసులకు అనుగుణంగా సీబీఎ్‌సఈ కీలక మార్పులు చేయనుంది. ప్రస్తుతమున్న 10+2 ఫార్మాట్‌కు ముగింపు పలికి, దాని స్థానంలో 5+3+3+4 విధానాన్ని తీసుకురానుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫార్మాట్‌ను ప్రకటించనున్నట్టు సీబీఎ్‌సఈ వెల్లడించింది. దేశవ్యాప్తంగా సీబీఎ్‌సఈకి అనుబంధంగా ఉన్న పాఠశాలలు కొత్త విధానంలోకి మళ్లేందుకు అవసరమైన మార్పులు చేసుకోవాలని, దీనికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని పేర్కొంది. స్కూల్‌, టీచర్‌, స్టూడెంట్‌ రిజిస్ట్రీలను ప్రారంభించనున్నట్టు సీబీఎ్‌సఈ చైర్‌పర్సన్‌ నిధి చిబ్బర్‌ తెలిపారు. పిల్లల విద్య నాలుగు దశల్లో ఉండాలని జాతీయ విద్యా విధానం 2020 పేర్కొంది. ప్రారంభ దశ ఐదేళ్లు, తర్వాతి రెండు దశలు మూడేళ్ల చొప్పున, నాలుగోదైన మాధ్యమిక దశ నాలుగేళ్లు ఉండాలని సిఫారసు చేసింది. ఈ విభజన పిల్లల్లో మేధావికాసానికి అనుగుణంగా సూచించినట్టు తెలిపింది. ఈ మేరకు కొత్త వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానానికి సీబీఎస్‌ఈ శ్రీకారం చుట్టనుంది.

Updated Date - 2022-11-20T03:10:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising