ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Removal: విమానాల తొలగింపు ప్రారంభం

ABN, First Publish Date - 2022-09-15T15:40:13+05:30

స్థానిక విమానాశ్రయం(Airport)లో పదేళ్లుగా నిలిపివున్న విమానాలు తొలగించే పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. 2021లో నేచర్‌ ఎనర్జీ ప్రాససింగ్‌ కంపె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసిఎఫ్‌(చెన్నై), సెప్టెంబరు 14: స్థానిక విమానాశ్రయం(Airport)లో పదేళ్లుగా నిలిపివున్న విమానాలు తొలగించే పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. 2021లో నేచర్‌ ఎనర్జీ ప్రాససింగ్‌ కంపెనీ (ఎన్‌ఈపీసీ) విమానాల తొలగింపు  చేపట్టింది. అనంతరం కొన్ని కారణాలతో ఆగిన ఈ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ విషయమై విమానాశ్రయ అధికారులు మాట్లాడుతూ, విమానాశ్రయంలో ఎన్‌ఈపీసీ, జెట్‌ ఎయిర్‌వేస్‌, కింగ్‌ ఫిషర్‌ సంస్థలకు చెందిన 12 నిరుపయోగ విమానాలు పార్కింగ్‌ చేసి ఉంచామన్నారు. వాటిలో ఎన్‌ఈపీసీ(NEPC) విమానాలు నాలుగు, ఒక జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాన్ని 2021లో తొలగించామని, మిగిలిన ఏడు విమానాల్లో రెండింటిని తొలగించే పని కొన్ని నెలల క్రితం జరిగిందని, ప్రస్తుతం మరో ఐదు విమానాల తొలగింపు ప్రారంభించామని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-09-15T15:40:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising