ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్

ABN, First Publish Date - 2022-03-19T21:25:30+05:30

దేశ రాజధానిలో అంతర్జాతీయ వ్యభిచార ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ ఉత్తర ప్రాంతంలోని పాండవ్ నగర్‌లో ఉన్న ఒక హోటల్‌లో వ్యభిచారం జరుగుతుండగా, పోలీసులు దాడి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశ రాజధానిలో అంతర్జాతీయ వ్యభిచార ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ ఉత్తర ప్రాంతంలోని పాండవ్ నగర్‌లో ఉన్న ఒక హోటల్‌లో వ్యభిచారం జరుగుతుండగా, పోలీసులు దాడి చేశారు. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ముగ్గురు మహిళలు సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శశి గార్డెన్‌లో ఉన్న ఒక హోటల్‌లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు ఢిల్లీ పోలీసులు హోటల్‌పై దాడి చేశారు. ముందుగా పోలీసులు ఒక వ్యక్తిని కస్టమర్ రూపంలో హోటల్‌కు పంపారు. ఆ తర్వాత స్పష్టమైన సమాచారం రావడంతో హోటల్‌పై దాడి చేసి ముగ్గురు మహిళల్ని, నిర్వాహకుల్ని అరెస్ట్ చేశారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఢిల్లీ స్పెషల్ పోలీసులు ఒక డ్రగ్స్ ముఠాను కూడా పట్టుకున్నారు. నలుగురు నిందితుల నుంచి రూ.50 కోట్ల విలువైన 12 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-03-19T21:25:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising