ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi లజ్‌పత్‌రాయ్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2022-01-06T14:22:34+05:30

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గురువారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గురువారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని లజ్‌పత్‌రాయ్ మార్కెట్‌లో మంటలు చెలరేగడంతో 12 అగ్నిమాపక వాహనాలను హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపు చేసే పనిలో ఉన్నాయి. లజ్‌పత్‌రాయ్ మార్కెట్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. 


Updated Date - 2022-01-06T14:22:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising