ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యసభ ముందుకు ఆర్థిక సర్వే

ABN, First Publish Date - 2022-01-31T20:38:36+05:30

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మధ్యాహ్నం 2021-22 ఆర్థిక సర్వేను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మధ్యాహ్నం 2021-22 ఆర్థిక సర్వేను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనికి ముందు లోక్‌సభకు కూడా ఆర్థిక సర్వేను మంత్రి సమర్పించారు. అనంతరం లోక్‌సభ మంగళవారానికి వాయిదా పడగా, ఆ వెనువెంటనే రాజ్యసభలోనూ ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అది పూర్తికాగానే రాజ్యసభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల తొలి రెండో రోజులు ప్రశ్నోత్తరాల సమమయం, జీరో అవర్ ఉండవు. బడ్జెట్ సమావేశాల్లో అత్యధిక సమయం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపై తీర్మానంపైన, బడ్జెట్ ప్రతిపాదనలపైన చర్చకే సరిపోతుంది.

Updated Date - 2022-01-31T20:38:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising