ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

US సముద్రంలో నౌకపై ఫైటర్ జెట్ ల్యాండింగ్‌లో ప్రమాదం...ఏడుగురు సైనికులకు గాయాలు

ABN, First Publish Date - 2022-01-25T13:59:18+05:30

దక్షిణ చైనా సముద్రంలో విమాన వాహక నౌక యూఎస్ఎస్ కార్ల్ విన్సన్ డెక్‌పై ఎఫ్-35సి యుద్ధ విమానం ల్యాండింగ్‌లో ప్రమాదం జరిగింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: దక్షిణ చైనా సముద్రంలో విమాన వాహక నౌక యూఎస్ఎస్ కార్ల్ విన్సన్ డెక్‌పై ఎఫ్-35సి యుద్ధ విమానం ల్యాండింగ్‌లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో పైలెట్ కిందకు దూకారు. ఈ ఘటనలో ఏడుగురు యూఎస్ సైనిక సిబ్బంది గాయపడ్డారు.పైలెట్ విమానం నుంచి సురక్షితంగా బయటపడ్డాడని, మిలటరీ హెలికాప్టరులో అతన్ని ఆసుపత్రికి తరలించామని యూఎస్ అధికారులు చెప్పారు.కార్ల్ విన్సన్ యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నేతృత్వంలోని రెండు యుఎస్ నేవీ క్యారియర్ స్ట్రైక్ గ్రూపులు ఆదివారం దక్షిణ చైనా సముద్రంలో కార్యకలాపాలు ప్రారంభించాయని పెంటగాన్ తెలిపింది. జలమార్గం ఎగువన చైనా వైమానిక దళం చొరబాటుతో క్యారియర్లు శిక్షణ కోసం వివాదాస్పద సముద్రంలోకి ప్రవేశించారు.ముగ్గురు సిబ్బందిని మనీలాలోని ఆసుపత్రికి తరలించారు.


Updated Date - 2022-01-25T13:59:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising