ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలు కోల్పోతే రూ.కోటి పరిహారం

ABN, First Publish Date - 2022-04-21T02:33:10+05:30

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో ఉండగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో ఉండగా పోలీసులు ప్రాణాలు కోల్పోతే అతని కుటుంబానికి కోటి రూపాయలు  పరిహారంగా ఇస్తామని ప్రకటించారు. పోలీసు సంక్షేమ నిధిని కూడా రూ.10 నుంచి రూ.15 కోట్లకు పెంచుతున్నట్టు చెప్పారు. పంజాబ్ పోలీసులతో డిజిటల్ ప్లాట్‌ఫాం నుంచి ముఖ్యమంత్రి బుధవారంనాడు మాట్లాడుతూ, పంజాబ్ పోలీసుల పనిలో ఎలాంటి జోక్యం ఉండబోదని కూడా హామీ  ఇచ్చారు.


ఇటీవల పఠాన్‌కోఠ్‌లో 'తిరంగా యాత్ర' సందర్భంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఉన్న పోలీసులు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారంగా ఇస్తామని హామీ ఇచ్చారు. భగవంత్ సింగ్ మాన్ సర్కార్ ఇప్పుడు తాజా ప్రకటనతో ఆ హామీని కూడా అమల్లోకి తెచ్చింది.

Updated Date - 2022-04-21T02:33:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising