ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యాలో Facebook,బహుళ మీడియా వెబ్‌సైట్‌లకు పాక్షిక అంతరాయం

ABN, First Publish Date - 2022-03-04T13:12:13+05:30

ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనికదాడి అనంతరం రష్యాలో ఫేస్‌బుక్, బహుళమీడియా వెబ్‌సైట్‌లు పాక్షికంగా నిలిచిపోయాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనికదాడి అనంతరం రష్యాలో ఫేస్‌బుక్, బహుళమీడియా వెబ్‌సైట్‌లు పాక్షికంగా నిలిచిపోయాయి.మాస్కోలోని పలు జర్నలిస్టులు, మీడియా అవుట్‌లెట్‌లు, వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేయలేక పోయారు.  ఉక్రెయిన్‌పై సైనిక దాడిపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రష్యా అధికారులు దీన్ని అణచివేయడంతో ఫేస్‌బుక్, బహుళమీడియా వెబ్‌సైట్‌లు పాక్షికంగా నిలిచిపోయాయి.రష్యాలో టెలిగ్రామ్ ఖాతాలు,స్వతంత్ర అవుట్‌లెట్ మెడుజా సైట్‌లు అందుబాటులో లేవు.


గత వారం ఉక్రెయిన్‌పై మాస్కో దాడి చేసినప్పటి నుంచి రష్యా అధికారులు స్వతంత్ర మీడియాపై ఒత్తిడిని పెంచారు. అయినప్పటికీ రష్యా దేశంలో పత్రికా స్వేచ్ఛ క్షీణించింది.ఎఖో మాస్క్వీ రేడియో స్టేషన్, స్వతంత్ర డోజ్ద్ టీవీ ఛానెల్‌కు యాక్సెస్‌ని పరిమితం చేయమని రష్యా ప్రాసిక్యూటర్ జనరల్ ఆ దేశ మీడియా వాచ్‌డాగ్‌ను ఆదేశించారు.


Updated Date - 2022-03-04T13:12:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising