ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Speed ​​up: ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగం పెంపు

ABN, First Publish Date - 2022-10-08T14:28:28+05:30

చెన్నై నుంచి గూడూరు మీదుగా వివిధ నగరాలకు వెళ్లే 20 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగం పెంచినట్లు దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. ఆ మార్గంలో గంటకు 148

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసీఎఫ్‌(చెన్నై), అక్టోబరు 7: చెన్నై నుంచి గూడూరు మీదుగా వివిధ నగరాలకు వెళ్లే 20 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగం పెంచినట్లు దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. ఆ మార్గంలో గంటకు 148 కి.మీ వేగంతో 84 నిమిషాల్లో సూపర్‌ఫాస్ట్‌ రైలు ట్రయల్‌ రన్‌ గురువారం నిర్వహించారు. ఈ విషయమై అధికారులు మాట్లాడుతూ, నగరం నుంచి ఢిల్లీ, హౌరా, జైపూర్‌, లక్నో, హైదరాబాద్‌ తదితర నగరాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగాన్ని పెంచామని, దీని ద్వారా ప్రయాణ సమయం 30 నిమిషాలు ఆదా అవుతుందని తెలిపారు. ఇదే విధంగా చెన్నై-రేణిగుంట, చెన్నై-విల్లుపురం-తిరుచ్చి-దిండుగల్‌ మార్గాల్లో 2024-25 సంవత్సరంలో రైళ్లవేగం పెంచనున్నామన్నారు.

Updated Date - 2022-10-08T14:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising