ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇకపై పరీక్షా కేంద్రాల్లో జామర్లు

ABN, First Publish Date - 2022-05-19T16:51:52+05:30

రాష్ట్రంలో ఇకపై పోటీ పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల వద్ద జామర్‌లను అమర్చాలని ప్ర భుత్వం నిర్ణయించింది. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల నియామకాలలో భారీ అక్రమాలు చోటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాష్ట్రంలో ఇకపై పోటీ పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల వద్ద జామర్‌లను అమర్చాలని ప్ర భుత్వం నిర్ణయించింది. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల నియామకాలలో భారీ అక్రమాలు చోటు చేసుకోవడం తెలిసిందే. బ్లూటూత్‌ల ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు విచారణ జరుపుతున్న సీఐడీ తేల్చింది. తరచూ ఇటువంటి వివాదాలు తలెత్తుతున్నందున ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇకపై ఉద్యోగాలకు సంబంధించి జరిపే అన్ని పరీక్షా కేంద్రాలలో జా మర్‌లు అమర్చాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుం చే స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి. నియామకపు పరీక్షలలో మొబైల్‌, బ్లూటూత్‌, ఇంటర్నెట్‌ సాయం ద్వారా పలు పరికరాలు వాడారు. జామర్‌ లు ఏర్పాటు చేస్తే ఎటువంటి అక్రమాలకు తావు ఉండదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2022-05-19T16:51:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising