ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఎఫ్ ఐపై ట్రైబ్యునల్‌ ఏర్పాటు

ABN, First Publish Date - 2022-10-07T08:56:23+05:30

పీఎఫ్ ఐపై ట్రైబ్యునల్‌ ఏర్పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎ్‌ఫఐ)పై నిషేధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద ప్రత్యేక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దినేశ్‌శర్మ నేతృత్వంలో ఏకసభ్య ట్రైబ్యునల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం.. ఉపా చట్టం కింద ఒక సంస్థపై నిషేధం విధించాక సదరు సంస్థ వివరణ కోరాలి. ఇందుకోసం ఉపా ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలి. ఈ క్రమంలోనే కేంద్రం జస్టిస్‌ దినేశ్‌శర్మ ట్రైబ్యునల్‌ను నియమించింది. 


Updated Date - 2022-10-07T08:56:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising