ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ESIC Online: ఇక ఆన్‌లైన్‌లో ఈఎ్‌సఐసీ మాతృత్వపు ప్రయోజనాలు

ABN, First Publish Date - 2022-11-12T03:45:48+05:30

కేంద్ర బీమా కార్పొరేషన్‌(ఈఎ్‌సఐసీ) పథకంలో సభ్యులైన మహిళలు మాతృత్వపు ప్రయోజనాలను ఆన్‌లైన్‌లో పొందేలా కొత్త పోర్టల్‌ను కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ శుక్రవారం లాంచ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, నవంబరు 11: కేంద్ర బీమా కార్పొరేషన్‌(ఈఎ్‌సఐసీ) పథకంలో సభ్యులైన మహిళలు మాతృత్వపు ప్రయోజనాలను ఆన్‌లైన్‌లో పొందేలా కొత్త పోర్టల్‌ను కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ శుక్రవారం లాంచ్‌ చేశారు. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించింది. దత్తోపంత్‌ తెంగడి 102వ జయంతి సందర్భంగా ఇక్కడి విజ్ఞాన్‌ భవన్‌లో మంత్రి పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా బీమాలో సభ్యులైన మహిళలకు సులువుగా ఎక్కడి నుంచైనా తమ ప్రయోజనాలను పొందే అవకాశం లభిస్తుందని ఈ సందర్భంగా భూపేందర్‌ పేర్కొన్నారు. ఈఎ్‌సఐసీ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పుతుందని గుర్తుచేశారు. కాగా.. 2021-22 సంవత్సరానికి గాను సుమారు 18.69 లక్షలమంది మహిళాలబ్ధిదారులకు రూ. 37.37 కోట్లమేర మాతృత్వ ప్రయోజనాలు లభించడం గమనార్హం.

Updated Date - 2022-11-12T03:45:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising