ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cairo Church Fire: కైరో చర్చిలో అగ్నిప్రమాదం.. 41 మంది సజీవ దహనం

ABN, First Publish Date - 2022-08-15T00:56:01+05:30

ఈజిప్ట్‌: కైరోలోని అబూ సిఫైన్‌ చర్చిలో ఆదివారం ప్రార్థనల వేళ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 41 మంది సజీవ దహనమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈజిప్ట్‌: కైరోలోని అబూ సిఫైన్‌ చర్చిలో ఆదివారం ప్రార్థనల వేళ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 41 మంది సజీవ దహనమయ్యారు. 14 మంది గాయపడ్డారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగసిపడ్డాయని, చూస్తుండగానే దావానలంలా వ్యాపించాయని స్థానికులు తెలిపారు.  సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై విచారణకు ఆదేశించారు. 



Updated Date - 2022-08-15T00:56:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising