ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెలాఖరులోగా 15 వేల మంది ఉపాధ్యాయుల నియామకం

ABN, First Publish Date - 2022-07-05T16:13:23+05:30

నెలాఖరులోగా 15వేల మంది ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ తెలిపారు. టీచర్‌ రిక్రూట్‌మెట్‌ 2022కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                              - విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌


బెంగళూరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): నెలాఖరులోగా 15వేల మంది ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ తెలిపారు. టీచర్‌ రిక్రూట్‌మెట్‌ 2022కు సం బంధించి జరిగిన పరీక్షా ఫలితాలను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేస్తామన్నారు. సోమవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ 15వేల మంది ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా ప్రశ్నాపత్రాల మూల్యాంకనం సాగుతోందన్నారు. మరో రెండు మూడు వారాల్లోనే పూర్తవుతుందన్నారు. అభ్యర్థులు పొందిన మార్కుల శాతాన్ని బట్టి ఎంపిక చేస్తామన్నారు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి మే నెలలో 21 నుంచి రెండు రోజులపాటు రాష్ట్రమంతటా పరీక్షలు జరిగాయన్నారు. 1,06,083 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారని వివరించారు. 

Updated Date - 2022-07-05T16:13:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising