ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబైలో రూ.538 కోట్ల డ్రగ్స్‌ దహనం

ABN, First Publish Date - 2022-12-31T05:02:08+05:30

ముంబయి నగరంలో వివిధ సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను శుక్రవారం కస్టమ్స్‌ అధికారులు దహనం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబయి, డిసెంబరు 30: ముంబయి నగరంలో వివిధ సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను శుక్రవారం కస్టమ్స్‌ అధికారులు దహనం చేశారు. రూ.538 కోట్లు విలువ చేసే 140.57 కిలోల హెరాయిన్‌ తదితర డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు. తలోజాలో ముంబయి వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ నిర్వహిస్తున్న దహన యంత్రంలో వాటిని వేసి బూడిద చేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వివిధ రూపాల్లో అతి రహస్యంగా తీసుకువస్తున్న డ్రగ్స్‌ను ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో జాగిలాల సాయంతో గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-12-31T05:02:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising