ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లైంగిక సంబంధాల వీడియోలు పోస్టు చేయొద్దు

ABN, First Publish Date - 2022-12-02T03:59:58+05:30

లైంగిక సంబంధాలకు చెందిన వీడియోలను పోస్టు చేయడం, షేర్‌ చేయడం తగదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అలా చేయడం ద్వారా బాధితులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, డిసెంబరు 1: లైంగిక సంబంధాలకు చెందిన వీడియోలను పోస్టు చేయడం, షేర్‌ చేయడం తగదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అలా చేయడం ద్వారా బాధితులకు సరిదిద్దలేని హాని జరుగుతుందని పేర్కొంది. ఒక న్యాయ అధికారి మరో మహిళతో సన్నిహితంగా మెలిగిన పాత వీడియో ఒకదాన్ని మంగళవారం కొందరు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దాంతో దాన్ని బ్లాక్‌ చేయాలంటూ బాధితులు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ విచారణకు స్వీకరించారు. ఇది బాధితుల గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుందని, అందువల్ల ఇతర పక్షాల వాదనలు వినకుండానే దానిని మూసివేసేలా ఆదేశాలు ఇస్తున్నట్టు తెలిపారు.

Updated Date - 2022-12-02T03:59:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising