ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘లైంగికతను ఎగతాళి చేసేలా ప్రకటనలొద్దు’

ABN, First Publish Date - 2022-05-26T08:45:33+05:30

వాణిజ్య ప్రకటనల రూపకర్తలకు సంబంధించిన ప్రవర్తనా నియమావళిని అడ్వర్టయిజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఏఎ్‌ససీఐ) మరింత విస్తృతపరిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై, మే 25 : వాణిజ్య ప్రకటనల రూపకర్తలకు సంబంధించిన ప్రవర్తనా నియమావళిని అడ్వర్టయిజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఏఎ్‌ససీఐ) మరింత విస్తృతపరిచింది. వర్ణం, కులం, లింగం, జాతీయత విషయంలో ఎవరినైనా హేళన చేసే విధంగా వాణిజ్య ప్రకటనలు ఉండరాదని ఇప్పటివరకు కోడ్‌ అమల్లో ఉంది. తాజాగా ఈ జాబితాలోకి లైంగికత, లైంగిక ఆకర్షణ  చేరాయి. అలాగే శరీర ఆకృతి, వయసు, శారీరక, మానసిక స్థితి వంటి అంశాల విషయంలో వివక్షకు తావిచ్చేలా ప్రకటనల రూపకల్పన ఉండరాదని ఏఎ్‌ససీఐ స్పష్టం చేసింది. ఒకరి లైంగికత, లైంగిక ఆకర్షణను ఎగతాళి చేసేలా ప్రకటనలను రూపొందిస్తే.. అది కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుందని, వీటిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. 

Updated Date - 2022-05-26T08:45:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising