ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమాల సూత్రధారి అరెస్ట్‌

ABN, First Publish Date - 2022-04-30T17:26:02+05:30

సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల నియామకాలకై జరిగిన పరీక్షల అక్రమాల సూత్రధారిగా భావిస్తున దివ్యాహాగరగిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల కొన్నిరోజులుగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                           - 18 రోజులుగా పరారీలోనే 


బెంగళూరు: సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల నియామకాలకై జరిగిన పరీక్షల అక్రమాల సూత్రధారిగా భావిస్తున దివ్యాహాగరగిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల కొన్నిరోజులుగా మహారాష్ట్రలోని పూనేలో తలదాచుకుంటున్నట్లు సీఐడీ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గురువారం రాత్రి పూనేకు తరలిన బృందాలు పథకం ప్రకారం ఆమెను అరెస్టు చేశారు. ఆమెతో పాటు అర్చనా, సునీతాలో పాటు వారికి ఆశ్రయం కల్పించిన పారిశ్రామిక వేత్తలు సురేష్‌, కాళదాసలను అరెస్టు చేశారు. ఎస్‌ఐ పోస్టుల అక్రమాలకు సంబంధించి విచారణలు చేపట్టిన సీఐడీ అధికారులు దివ్యాహాగరగిను గుర్తించేసరికే పరారీ అయ్యారు. ఇలా 18రోజులుగా పరారీలోనే ఉన్న దివ్యా ఓ వైపు తమ అడ్వొకేట్‌ల ద్వారా ముందస్తు బెయిల్‌కు ప్రయత్నించారు. శుక్రవారం ఉదయానికి దివ్యాహాగరిగితో పాటు ఐదుగురిని కలబురిగికి తీసుకువచ్చిన పోలీసులు ప్రాథమికంగా విచారణలు జరిపారు. కోర్టుముందు హాజరుపరచి జ్యూడిషయల్‌ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.

Updated Date - 2022-04-30T17:26:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising