ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాస్టల్‌లో భోజనం చేసిన కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-04-21T14:46:22+05:30

కళ్లకుర్చి జిల్లా చిన్నసేలం ప్రాంతంలోని ఆదిద్రావిడ సంక్షేమ శాఖ హాస్టల్‌ను బుధవారం కలెక్టర్‌ పీఎన్‌ శ్రీధర్‌ తనిఖీ చేశారు. హాస్టల్‌ ప్రాంగణం, గదులు, మరుగుదొడ్లు తదితర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): కళ్లకుర్చి జిల్లా చిన్నసేలం ప్రాంతంలోని ఆదిద్రావిడ సంక్షేమ శాఖ హాస్టల్‌ను బుధవారం కలెక్టర్‌ పీఎన్‌ శ్రీధర్‌ తనిఖీ చేశారు. హాస్టల్‌ ప్రాంగణం, గదులు, మరుగుదొడ్లు తదితర ప్రాంతాల్లో చేపట్టిన పారిశుధ్య పనులను పరిశీలించిన కలెక్టర్‌, విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం విద్యార్థులతో కలసి డైనింగ్‌ హాలులో కింద కూర్చొని భోజనం చేసిన కలెక్టర్‌ ఆహార పదార్ధాల నాణ్యత పరిశీలించారు.

Updated Date - 2022-04-21T14:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising