ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ భవిష్యత్‌ని ధ్వంసం చేస్తున్నారు: రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2022-07-17T22:10:43+05:30

దేశంలోని నిరుద్యోగాన్ని పెంచుతూ కోట్లాది కుటుంబాల నమ్మకాల్ని బద్దలు కొట్టడమే కాకుండా నియంతృత్వంతో దేశ భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(SSC) కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ-2018 అభ్యర్థులు నిరసన చేస్తున్న వీడియోను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోని నిరుద్యోగాన్ని పెంచుతూ కోట్లాది కుటుంబాల నమ్మకాల్ని బద్దలు కొట్టడమే కాకుండా నియంతృత్వంతో దేశ భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని మోదీ ప్రభుత్వం(modi government)పై కాంగ్రెస్(congress) సీనియర్ నేత రాహుల్ గాంధీ(rahul gandhi) మండిపడ్డారు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(SSC) కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ-2018(SSC GD Constable) అభ్యర్థులు నిరసన చేస్తున్న వీడియోను ఆదివారం తన ట్విట్టర్(twitter) ఖాతాలో రాహుల్ గాంధీ షేర్ చేస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘ప్రశ్నలు అడగవద్దు. నోరు మెదపవద్దు. శాంతిపూర్వకంగా నిరసన చేపట్టవద్దు. కొత్త ఇండియాలో హక్కుల కోసం డిమాండ్ చేస్తే అరెస్ట్‌లు చేయబడతాయి. యువతను నిరుద్యోగం వైపు మళ్లిస్తూ కోట్లాది కుటుంబాల నమ్మకాల్ని బద్దలు కొడుతున్నారు. ఈ నియంతృత్వ ప్రభుత్వం(dictatorial government) దేశ భవిష్యత్‌ను ధ్వంసం చేస్తోంది’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Updated Date - 2022-07-17T22:10:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising