ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధారావిలో మళ్లీ భయపెడుతున్న మహమ్మారి.. కొత్తగా 147 కేసులు

ABN, First Publish Date - 2022-01-09T00:04:52+05:30

ఒమిక్రాన్ కారణంగా దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఒమిక్రాన్ కారణంగా దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ వైరస్ మళ్లీ బుసలు కొడుతోంది. దీంతో చాలా రాష్ట్రాలు ఆంక్షల పరిధిలోకి వెళ్లిపోయాయి. కరోనా తొలినాళ్లలో ఉక్కిరిబిక్కిరి అయిన ముంబైలోని ధారావిలో ఇప్పుడు మళ్లీ ఆందోళన మొదలైంది.


ఇక్కడ కూడా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. తాజాగా, గత 24 గంటల్లో 147 కేసులు వెలుగుచూశాయి. వీటితో కలుపుకుని ఇక్కడ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 729కి పెరిగింది. ముంబైలోని సీబీఐ కార్యాలయలో 68 మంది సిబ్బందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.

Updated Date - 2022-01-09T00:04:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising