ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాటి విష్ణు స్తంభమే నేటి Qutub Minar...వీహెచ్‌పీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-04-11T12:29:33+05:30

చారిత్రక కట్టడం కుతుబ్‌మినార్‌‌పై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రతినిధి వినోద్ బన్సాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ:చారిత్రక కట్టడం కుతుబ్‌మినార్‌‌పై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రతినిధి వినోద్ బన్సాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ప్రసిద్ధ స్మారక చిహ్నం కుతుబ్‌మినార్‌ నిజానికి విష్ణు స్తంభం అని వీహెచ్‌పీ ప్రతినిధి వినోద్ బన్సాల్ పేర్కొన్నారు. 27 హిందూ-జైన్ దేవాలయాలను కూల్చివేసిన తర్వాత లభించిన వస్తువులతో స్మారక చిహ్నాన్ని నిర్మించినట్లు బన్సాల్ ఆరోపించారు.కేవలం హిందూ సమాజాన్ని ఆటపట్టించేందుకే సూపర్‌ఇంపోజ్డ్ నిర్మించారని బన్సాల్ పేర్కొన్నారు. గతంలో కూల్చివేసిన మొత్తం 27 ఆలయాలను మళ్లీ పునర్ నిర్మించాలని వీహెచ్‌పీ నేత డిమాండ్ చేశారు.‘‘గతంలో ఈ ప్రదేశంలో కూల్చివేసిన మొత్తం 27 దేవాలయాలను పునర్నిర్మించాలని, హిందువులు ప్రార్థనలు చేయడానికి అనుమతించాలని మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని బన్సాల్ చెప్పారు.


Updated Date - 2022-04-11T12:29:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising