ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ ఆరోగ్య మంత్రి Satyendar Jainకు జూన్ 9 వరకూ Enforcement Directorate కస్టడీ

ABN, First Publish Date - 2022-05-31T21:45:27+05:30

న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌ను జూన్ 9 వరకూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌ను జూన్ 9 వరకూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ ఎవెన్యూ న్యాయస్థానం తీర్పు చెప్పంది. ఈడీ అధికారులు నిన్న ఆయన్ను అరెస్టు చేశారు. 2015-16 లో కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీ జరిపిన మనీలాండరింగ్‌ లావాదేవీలకు సంబంధించి ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పలు షెల్‌ కంపెనీల నంచి సత్యేందర్‌ జైన్‌కు రూ.4.81 కోట్లు ముట్టినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం సత్యేందర్‌జైన్‌, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.4.81 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ అరెస్టు చేసింది. 




Updated Date - 2022-05-31T21:45:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising