ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2022-11-24T12:57:24+05:30

ఢిల్లీ మద్యం కేసు (Delhi Liquor case)లో సీబీఐ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్‌లకు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Delhi : ఢిల్లీ మద్యం కేసు (Delhi Liquor case)లో సీబీఐ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్‌లకు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ పిటిషన్‌పై స్పందించాలని అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్‌లకు నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణం వ్యవహారంలో విచారణకు సహకరించలేదని అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్‌లను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కస్టడీలో విచారణ అనంతరం 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ తర్వాత ఈ నెల 21న ఇరువురికి రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు బెయిలు మంజూరు చేసింది. ప్రత్యేక కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సీబీఐ ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది.

Updated Date - 2022-11-24T12:57:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising