ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెక్స్‌ వర్కర్‌కు ఉన్న హక్కు భార్యకు లేదా: కోర్టు

ABN, First Publish Date - 2022-01-15T08:23:39+05:30

ఇష్టం లేని శృంగారంపై సెక్స్‌ వర్కర్‌ కన్నా భార్యకు హక్కు తక్కువగా ఉంటుందా? బలవంతంపు సంభోగం వద్దని చెప్పే హక్కు భార్యకు ఉండదా? అని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జనవరి 14: ఇష్టం లేని శృంగారంపై సెక్స్‌ వర్కర్‌ కన్నా భార్యకు హక్కు తక్కువగా ఉంటుందా? బలవంతంపు సంభోగం వద్దని చెప్పే హక్కు భార్యకు ఉండదా? అని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. వైవాహిక అత్యాచారాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లను విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సమ్మతి లేకుండా సెక్స్‌ వర్కర్‌తో సంభోగించడంలో అత్యాచార చట్టం ఎలాం టి మినహాయింపునివ్వదని, ఈ విషయంలో భార్యకు ఉండే హక్కులను ఎందుకు కాలరాయాలని జస్టిస్‌ హరి శంకర్‌ వ్యాఖ్యానించారు. వైవాహిక అత్యాచారాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు గురువారం కోర్టుకు కేంద్రం తెలిపింది. 

Updated Date - 2022-01-15T08:23:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising