ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi HC orders: బీజేపీ సీనియర్ నేతపై అత్యాచారం కేసు...ఢిల్లీ హైకోర్టు ఆదేశం

ABN, First Publish Date - 2022-08-18T15:11:25+05:30

బీజేపీ సీనియర్ నాయకుడి(BJP leader) విషయంలో ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) గురువారం సంచలన ఆదేశాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడి(BJP leader) విషయంలో ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) గురువారం సంచలన ఆదేశాలు జారీ చేసింది.భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు షానవాజ్ హుస్సేన్‌పై(BJP leader Shahnawaz Hussain) అత్యాచారం కేసు(police case) నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.(Delhi HC orders)2018వ సంవత్సరంలో తనపై షానవాజ్ హుస్సేన్ అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదు మేర మూడు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.(complete the investigation) మహిళ ఫిర్యాదు మేర బీజేపీ నాయకుడిపై కేసు నమోదు చేయడానికి పోలీసులు అయిష్టంగా ఉన్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.



షానవాజ్ హుస్సేన్ పై అత్యాచారం కేసు విషయంలో పోలీసుల వాదనను కింది కోర్టు తోసిపుచ్చిందని,బాధిత మహిళ ఫిర్యాదు మేర దర్యాప్తు చేయాలని హైకోర్టు కోరింది.2018వ సంవత్సరం జనవరి నెలలో ఢిల్లీకి చెందిన ఒక మహిళ (Delhi-based woman)హుస్సేన్‌పై అత్యాచారం కేసు దాఖలు చేయాలని దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బీజేపీ నేత తనపై అత్యాచారం చేశాడని,తనను చంపేస్తానని బెదిరించాడని బాధిత మహిళ ఆరోపించింది. 

Updated Date - 2022-08-18T15:11:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising