ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vistara విమానానికి పిడుగుపాటు...లక్నోకు మళ్లింపు

ABN, First Publish Date - 2022-04-26T12:43:23+05:30

ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విస్తారా విమానానికి పిడుగుపాటు భయంతో దారి మళ్లించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విస్తారా విమానానికి పిడుగుపాటు భయంతో దారి మళ్లించారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కారణంగా ఢిల్లీకి రావాల్సిన విస్తారా విమానాన్ని లక్నోకు మళ్లించారు.యూకే 940నంబరు గల విస్తారా విమానం ముంబై నుంచి రాత్రి 7.55 గంటలకు బయలుదేరి రాత్రి 9.55 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగాల్సి ఉండగా, పిడుగుపాటు కారణంగా లక్నో విమానాశ్రయానికి మళ్లించామని అధికారులు వివరించారు.ఢిల్లీ విమానాశ్రయంపై పిడుగుపాటు కారణంగా ముంబై నుంచి విస్తారా విమానం సోమవారం సాయంత్రం లక్నో విమానాశ్రయానికి మళ్లించామని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు చెప్పారు. 


Updated Date - 2022-04-26T12:43:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising