ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో కొత్త వ్యాక్సీన్‌కు డీసీజీఐ అనుమతి

ABN, First Publish Date - 2022-02-22T00:27:05+05:30

కొవిడ్ మహమ్మారిపై సమర్థవంతంగా పోరాడేందుకు మరో వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కొత్త వ్యాక్సీన్‌కు సోమవారం అనుమతి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ 12 నుంచి 18 ఏళ్ల వయసు మధ్య వారి కోసమని ఆ వ్యాక్సీన్ రూపకర్త తెలిపారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొవిడ్ మహమ్మారిపై సమర్థవంతంగా పోరాడేందుకు మరో వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కొత్త వ్యాక్సీన్‌కు సోమవారం అనుమతి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ 12 నుంచి 18 ఏళ్ల వయసు మధ్య వారి కోసమని ఆ వ్యాక్సీన్ రూపకర్త తెలిపారు. ‘బయోలాజికల్ ఈ’ అనే సంస్థ రూపొందించిన ఈ వ్యాక్సీన్‌కు కార్బివ్యాక్స్ అని నామకరణం చేశారు. ఈ విషయమై బయోలాజికల్ ఈ లిమిటెడ్ స్పందిస్తూ ‘‘బయోలాజికల్ ఈ లిమిటెడ్ రూపొందించిన కార్బివ్యాక్స్ వ్యాక్సిన్, దేశీయంగా రూపొందించిన మొట్టమొదటి రిసెప్టర్ బైండింగ్ డొమైన్ (ఆర్‌డీబీ) ప్రొటీన్ సబ్-యూనిట్ వ్యాక్సీన్. 12 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారికి అత్యవసర వినియోగానికి భారతదేశం యొక్క డ్రగ్ రెగ్యులేటర్ నుండి అనుమతి పొందింది’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-02-22T00:27:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising