ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జమ్మూకాశ్మీర్‌లో Dalai Lama పర్యటన..

ABN, First Publish Date - 2022-07-14T19:50:07+05:30

టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలై లామా(Dalai Lama) రెండు రోజులపాటు జమ్ముకాశ్మీర్(Jammu And Kashmir

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మశాల(హిమాచల్‌ప్రదేశ్) : టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలై లామా(Dalai Lama) రెండు రోజులపాటు జమ్ముకాశ్మీర్(Jammu And Kashmir), లద్దాఖ్(ladakh)లలో పర్యటించనున్నారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఆయన బయలుదేరారు. దాదాపు రెండేళ్ల తర్వాత దలై లామా తొలి  అధికారిక పర్యటన ఇది. కొవిడ్ (Covid) కారణంగా రెండేళ్లపాటు ధర్మశాలలోని (Dharmashala) బౌద్ధాశ్రమానికే ఆయన పరిమితమయ్యారు. కాగా కాశ్మీర్‌లోని తిక్సే మఠాన్ని(thiksey monastery) ఆయన సందర్శించనున్నారని సమాచారం. కాగా దలైలామా పర్యటనపై చైనా(China) ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.


దలై లామా 87వ పుట్టిన రోజు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM narendra Modi) శుభాకాంక్షలు తెలపడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చైనా అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చేందుకు టిబెబ్ సమస్యను ఉపయోగించడం మానేయాలని చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా మరో 3 రోజుల్లో ఇండియా - చైనాల మధ్య 16వ రౌండ్ కార్ప్స్ కమాండర్ - లెవల్ స్థాయి చర్చలు జరగనున్న నేపథ్యంలో దలై లామా జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తుండడం గమనార్హం. జులై 17 నుంచి 16వ రౌండ్ కార్ప్స్ కమాండర్ - లెవల్ స్థాయి చర్చలు మొదలవనున్నాయి.

Updated Date - 2022-07-14T19:50:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising