ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Crocodile: మొసళ్ల పార్కులో ‘సూపర్‌స్టార్‌ అలీ’ మృతి

ABN, First Publish Date - 2022-12-31T09:03:00+05:30

చెంగల్పట్టు(Chengalpattu) జిల్లా మహాబలిపురం సమీపం వడనెమ్మేలి వద్దనున్న మొసళ్ళ పార్కులో పద్నాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): చెంగల్పట్టు(Chengalpattu) జిల్లా మహాబలిపురం సమీపం వడనెమ్మేలి వద్దనున్న మొసళ్ళ పార్కులో పద్నాలుగేళ్ల పాటు చిన్నారులకు ఆకట్టుకున్న ‘సూపర్‌స్టార్‌ అలీ’ అనే మొసలి(Crocodile) గురువారం సాయంత్రం ఆకస్మికంగా మృతిచెందింది. మొసళ్లపార్కు సిబ్బంది ఆంగ్లంలో చెప్పేవి తుచ తప్పకుండా పాటించి సందర్శకులను ఈ మొసలి ఆకట్టుకునేది. అమెరికా జాతికి చెందిన ఈ మొసలి మృతి పట్ల పార్కు నిర్వాహకులు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-31T09:03:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising