ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

858 మందికి Covid పాజిటివ్

ABN, First Publish Date - 2022-06-24T15:50:17+05:30

రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గురువారం 858 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 820 మంది,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గురువారం 858 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 820 మంది, దక్షిణ కన్నడ, మైసూరులో ఏడు చొప్పున, హాసన్‌, కోలార్‌లలో మూడు చొప్పున కేసులు నమోదు అయ్యాయి. ఐదు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ఎనిమిది జిల్లాల్లో ఒక్కొక్కరు నమోదు అయ్యారు. ఇటీవల కాలంలో ఇదే అత్యధికం 682 డిశ్చార్జ్‌ కాగా బెంగళూరులో ఒకరు మృతి చెందారు.  5067 మంది చికిత్స పొందుతుండగా బెంగళూరులో 4818 మంది ఉన్నారు. 

Updated Date - 2022-06-24T15:50:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising