ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆందోళన రేపుతున్న Covid మరణాలు

ABN, First Publish Date - 2022-01-28T16:41:18+05:30

రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌తో ఒకే రోజు 49 మంది మృతి చెందడం ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే కొవిడ్‌ కేసులు గడిచిన నాలుగైదు రోజులతో పోలిస్తే కొంతమేర తగ్గాయి. భారీగా డిశ్చార్జ్‌లు పెరగడం ఆశాజనకమైంది. గురువారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                     - కేసుల సంఖ్య తగ్గుముఖంతో కాస్త ఊరట


బెంగళూరు: రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌తో ఒకే రోజు 49 మంది మృతిచెందడం ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే కొవిడ్‌ కేసులు గడిచిన నాలుగైదు రోజులతో పోలిస్తే కొంతమేర తగ్గాయి. భారీగా డిశ్చార్జ్‌లు పెరగడం ఆశాజనకమైంది. గురువారం 38,083మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. బెంగళూరులో 17,717, మైసూరులో 2587, మండ్యలో 1802, తుమకూరులో 1584, హాసన్‌లో 1452, ధార్వాడలో 1155, బెంగళూరు గ్రామీణలో 1091, ఉడుపిలో 948ల మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మిగిలిన 22 జిల్లాల్లోనూ వెయ్యిలోపు కేసులు నమోదయ్యా యి. 67,236మంది డిశ్చార్జ్‌ అయ్యారు. బెంగళూరులో అత్యధికంగా 43,997మంది కోలుకున్నారు. 49మంది మృతి చెందగా బెంగళూరులో 12మంది మైసూరు, బళ్ళారిలలో ఐదుగురు, దక్షిణకన్నడ, హాసన్‌లలో నలుగురు చొప్పున కాగా మిగిలిన జిల్లాల్లో ఒకరిద్దరు మృతి చెందారు. 30జిల్లాల్లో 3,28,711మంది ఆసుపత్రులలో చికిత్సలు పొందుతుండగా 1,89,853మంది బెంగళూరులో ఉన్నారు. 184 మందికి ఒమైక్రాన్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించారు.

Updated Date - 2022-01-28T16:41:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising