ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసులకంటే డిశ్చార్జ్‌లు అధికం

ABN, First Publish Date - 2022-02-10T17:02:14+05:30

రాష్ట్రంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. వైద్యఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం పాజిటివ్‌ కేసులకంటే డిశ్చార్జ్‌లు అధికంగా ఉంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,33

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. వైద్యఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం పాజిటివ్‌ కేసులకంటే డిశ్చార్జ్‌లు అధికంగా ఉంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,339 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 2,161, తుమకూరులో 342, బెళగావిలో 327 మందికి ప్రబలింది. 15 జిల్లాల్లో వందలోపు కేసులు నమోదు కాగా ఇతర జిల్లాల్లో 100-200లోపు కేసులు నమోదయ్యాయి. 16,749 మంది డిశ్చార్జ్‌ కాగా 48మంది మృతిచెందారు. బెంగళూరులోనే 16 మంది ఉన్నారు. ప్రస్తుతం 30 జిల్లాల్లో 60,956మంది చికిత్సలు పొందుతున్నారు. 

Updated Date - 2022-02-10T17:02:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising