ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగళూరులో తగ్గని Covid ఉధృతి

ABN, First Publish Date - 2022-01-22T16:39:29+05:30

రాజధాని బెంగళూరులో కొవిడ్‌ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 48,049మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులోనే 29,068మంది ఉన్నారు. తుమకూరులో 2021,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాజధాని బెంగళూరులో కొవిడ్‌ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 48,049మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులోనే 29,068మంది ఉన్నారు. తుమకూరులో 2021,  హా సన్‌లో 1889, మండ్యలో 1506, కల్బుర్గి 1164, బెంగళూరు గ్రామీణ 1036, ఉడుపి 1018, మైసూరు 915, దక్షిణకన్నడలో 897 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లోనూ వందల్లో కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18,115 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 22 మంది మృతిచెందగా బెంగళూరులో ఆరుగురు, ఉడుపిలో నలుగురు, మైసూరులో ముగ్గురు, హావేరిలో ఇద్దరు, ఏడు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. మిగిలిన జిల్లాల్లో మృతులు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3,23,143 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులోనే 2,23,580 మంది ఉన్నారు. 

Updated Date - 2022-01-22T16:39:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising