ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగళూరులోనే మూడింతల Covid కేసులు

ABN, First Publish Date - 2022-01-01T17:09:46+05:30

రాష్ట్ర రాజధాని బెంగళూరును కొవిడ్‌ కుదిపేస్తోంది. రెండు రోజుల వ్యవధిలో 1500కు పైగా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 832 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 656 మం దికి వైరస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాష్ట్ర రాజధాని బెంగళూరును కొవిడ్‌ కుదిపేస్తోంది. రెండు రోజుల వ్యవధిలో 1500కు పైగా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 832 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 656 మం దికి వైరస్‌ సోకింది. 8 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 16 జిల్లాల్లో పదిలోపు కేసులు నమోదయ్యాయి. ఉడుపిలో 35, దక్షిణకన్నడలో 30, కొడగులో 21, బెళగావిలో 12, హాసన్‌లో 11 కేసులు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదయ్యారు. 335 మంది కోలుకోగా 8 మంది మృతి చెందారు. 

Updated Date - 2022-01-01T17:09:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising