ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Corona cases: భారత్‌లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

ABN, First Publish Date - 2022-08-04T15:47:27+05:30

దేశ వ్యాప్తంగా కరోనా (Corona cases) రోజువారీ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా (Corona cases) రోజువారీ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 19,893 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి మరో 20,419 మంది బాధితులు కోలుకున్నారు.  దేశంలో ప్రస్తుతం 1,36,478 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రోజువారీ కరోనా (Corona) పాజిటివిటీ రేటు 4.94 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 205 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ జరిగింది. 

Updated Date - 2022-08-04T15:47:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising