ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Corbevax as Covid booster: రేపటి నుంచి కొవిడ్ బూస్టర్ డోసుగా ‘కార్బెవాక్స్’ వ్యాక్సిన్

ABN, First Publish Date - 2022-08-11T13:13:00+05:30

దేశంలో కరోనా వైరస్ నివారణకు ముందస్తు డోసుగా బయోలాజికల్ ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన కార్బెవాక్స్‌కు(Corbevax) కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజాగా ఆమోదం తెలిపింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆమోదం Corbevax as Covid booster: రేపటి నుంచి కొవిడ్ బూస్ట కార్బెవాక్స్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ నివారణకు ముందస్తు డోసుగా బయోలాజికల్ ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన కార్బెవాక్స్‌కు(Corbevax) కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజాగా ఆమోదం తెలిపింది.18 ఏళ్లు పైబడిన పెద్దలకు కార్బెవాక్స్ వ్యాక్సిన్ ను(Covid booster for adults) రేపటి నుంచి (ఆగస్టు 12) అందించనున్నారు. కోవిషీల్డ్, కోవాక్సిన్ డోసులు వేయించుకున్న వారు(vaccinated with either Covishield or Covaxin) కార్బెవాక్స్ వ్యాక్సిన్ డోసును(Corbevax as Covid booster) వేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ(Union Health minister Mansukh Mandaviya) చెప్పారు. 


కరోనా వైరస్ నివారణకు వీలుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆమోదించిన కార్బెవాక్స్ ప్రీకాషన్ డోసు(Ministry of Health and Family Welfare approves) వ్యాక్సిన్ ను కోవిషీల్డ్, కోవాక్సిన్ రెండు డోసులు తీసుకున్న 6 నెలలు లేదా 26 వారాల తర్వాత తీసుకోవాలని కేంద్ర మంత్రి కోరారు.కొవిడ్ నివారణకు మొట్టమొదటిసారి కొత్త వ్యాక్సిన్ కార్బెవాక్స్ ను బూస్టర్ డోసుగా కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ అనుమతించింది. ప్రపంచ వైద్యనిపుణుల సిఫార్సుల మేర తాము కార్బెవాక్స్ బూస్టర్ డోసును అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.

Updated Date - 2022-08-11T13:13:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising