ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘యూపీ మండలి’లో కాంగ్రెస్‌ గల్లంతు

ABN, First Publish Date - 2022-07-07T08:34:25+05:30

ఉత్తర ప్రదేశ్‌లో 110 ఏళ్లలో తొలిసారిగా కాంగ్రెస్‌ తరపున శాసనమండలిలో ఒక్క సభ్యుడూ లేని పరిస్థితి కనిపించనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

110 ఏళ్లలో తొలిసారి..

లఖ్‌నవూ, జూలై 6: ఉత్తర ప్రదేశ్‌లో 110 ఏళ్లలో తొలిసారిగా కాంగ్రెస్‌ తరపున శాసనమండలిలో ఒక్క సభ్యుడూ లేని పరిస్థితి కనిపించనుంది. ప్రస్తుతానికి ఆ పార్టీకి ఉన్న ఏకైక ప్రతినిధి దీపక్‌ సింగ్‌తో పాటు వేర్వేరు పార్టీలకు చెందిన 12మంది మండలి సభ్యుల పదవీకాలం బుధవారంతో ముగిసింది. దీంతో గురువారం నుంచి మండలిలో కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం లేదు. మొత్తం 403 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ రెండు మాత్రమే గెలుచుకోవడంతో ఆ పార్టీ తమ తరపున ఎమ్మెల్సీలను మండలికి పంపే పరిస్థితి లేదు. కాగా.. ఈ పరిస్థితిని కాంగ్రెస్‌ నేత ఆరాధన మిశ్రా బాధాకరమైనదిగా వర్ణించారు. 


Updated Date - 2022-07-07T08:34:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising